మన దేశంలో దాదాపు 6 కలాలు ఉన్నాయి

 

  మన భారతదేశంలో తెలిసినా కలాలు 3 కానీ మొత్తం 6 కలాలు ఉన్నాయి. 

   1. స్ప్పింగ్ సీజన్ (Spping season): 

         మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఈ సమయంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, ఈ కాలం 32° డిగ్రీ లొ అప్పుడే కరుగుతున్న మంచు,కొంచెం కొంచెంగా వస్తున్న ఎండ ఉండటం వలన మనుషులకు జంతువులకు ఈ కాలం అంటే చాలా ఇష్టం.
  2. సమ్మర్ సీజన్ (summer season):
        ఈ కాలం మే నుండి జూన్ వరకు వుంటుంది ఇది ఇండియా లో చాల వేడిగా ఉండే కాలం దాదాపు 38° నుండి 42° వరకు కూడా రావచ్చు, అన్ని  నీళ్ళ కొరత ఉంటుంది.
   3. మాన్సూన్ సీజన్ (Monsoon season):         ఇది జూలై నుంచి ఆగస్టు వరకు ఈ కాలం పగలు రాత్రి సమయాలు తేడా లేకుండ కుండ పోత వర్షం కురుస్తూనే ఉంటుందీ,అప్పుడే పచ్చదనం అప్పుడే మొలకలు వేస్తాయి.
    4. ఆటున్ సీజన్ (Autumn season):
           ఈ కాలం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ సమయంలో ప్రకృతి అందాలు చాలా అందంగా ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం సూర్యుడు చంద్రుడు చాలా అందంగా కనిపించే సమయాలు ఇవి, ఈ సమయం కూడా అందరికీ నచ్చుతుంది.
      5. ప్రి వింటర్ సీజన్ (Pre Winter season):      ఇది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వుంటుంది,
ఈ సమయంలో వాతావరణం చాల చల్లగా ఉంటుంది.
      6. వింటర్ సీజన్ (Winter season):
          జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ సమయంలో ప్రకృతి చాలా చల్లగా ఉంటుంది, దాదాపు 20° వరకు ఉంటుంది, గాలి లో తేమ ఎక్కువగా చల్లగా ఉంటుంది.

   ఇవి మన దేశంలో ఉండే కలాలు కానీ మనం ప్రకృతిని నాశనం చేయడంలో కారకులుగా ఉండడం వలన ఎప్పుడు ఎలాంటి ఋతువులు ఉంటాయో చెప్పలేము.

    ప్రకృతిని కాపాడుకుందాం 💪

Comments