మనం ఎటువంటి సిమెంట్ వడుతున్నమో తెలుసుకోవాలి..

  మనం ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో ఆశాలతో కట్టుకుంటం ఏళ్ల తరబడి ఉండే ఇంట్లో సిమెంట్నును సెలక్షన్ చాలా ముఖ్యం.

   సిమెంట్ ను చాలా మంది పట్టించుకోరు,కానీ ఇటుక ఇసుకతో పాటు సిమెంట్ అసలైన పాత్ర సిమెంట్ ది కూడా ఉంటుందీ, 

  ఇల్లు కట్టడానికి సిమెంట్ కొనేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి.

  1. ముందుగా  బ్రాండ్ ముఖ్యం 

ఏది మంచి బ్రాండ్ ఉందో తెలుసుకోవాలి ఇప్పుడు ఉన్న బ్రాండ్లు ఇవి,

 Ultratech Cement.

ACC Cement.

Ambuja Cements.

JK Cement.

Binani Cement.

Birla Corp.

Dalmia Cement.

Ramco Cement.

2. Manufacturing date (ఎప్పుడు తయారుఅయ్యింది)

సిమెంట్ తయారు అయిన తేదీ నుండి 3 నెలల లోపు వాడాలి, లేదా సిమెంట్ యొక్క బలాన్ని కోల్పోతాయి ఈ కింద ఉన్న విధంగా 

సిమెంట్ 3 నెలలు అయితే సిమెంట్ యొక్క బలాన్ని 70% నుంచి 80% బలాన్ని కోల్పోతాయి అదే 6 నెలలు అయితే 60% నుంచి 70% బల్నని కోల్పోతాయి 1 సంవత్సరం అయితె తన బలాన్ని 50% కోల్పోతాయి 

ఎక్కువ రోజులు ఉంటే గాలిలొ తేమ సిమెంట్ లొ చేరీ తన బలాన్ని కోల్పోయేల చేస్తుంది 

 ఒక 10 రోజుల ముందు కొనుకుంటే సరిపోతుంది  3. ISI మార్క్ 
 ఈ మార్క్ కచ్చితంగా ఉండాలి అల లేకపోతే అది క్వాలిటీ కాదని దానికి గవర్నమెంట్ సర్టిఫికేట్ లేదని అర్థం
ISI ఈ కింది విధంగా ఉంటుంది.


  4. సిమెంట్ యొక్క బలాన్ని తెలుసుకోవాలి అంటే,
 కొంచెం సిమెంట్ ని తీసుకుని వేళ్ళతో పట్టుకుంటే అది స్మూత్ గా ఉంటే మంచిదని లేకపోతే గరుకుగా లేదా ఉండలుగా ఉంటే మంచిది కాదని అర్దం, లేకపోతే ఒక బకెట్ లో నీళ్ళు తీసుకుని కొంచెం సిమెంట్ నీ ఆ నీటిలో పోస్తే సిమెంట్ తేలుతూ ఉంటే మంచిదని వెంటనే మునిగిపోతే మంచిది కాదని అర్దం.
  5. సిమెంట్ లో 3 గ్రేడ్ లు ఉంటాయి అవి 33 ,43 ,53
అందులో ఎక్కువ గ్రేడ్ ఉన్నది తీసుకుంటే మంచిది,
అలాగే ఈ సిమెంట్ లో 2 రకాల సిమెంట్ లు ఉన్నాయి.
OPC మరియు PPC

OPC (ORDINARY PORTLAND CEMENT ) 
ఈ సిమెంట్ నీ కాంక్రీట్ వాటికి వాడతారు పెద్ద పెద్ద బ్రిడ్జి, ఫ్యాక్టరీలు మరియు ఎత్తుగల బిల్లింగ్ లకి
PPC (PORTLAND POZZOLANA CEMENT) ఈ రకం సిమెంట్ నీ మన గోడల నిర్మాణం కి డిజైన్స్ కి వాడతారు.
ఇది సిమెంట్ యొక్క ఏ సిమెంట్ తీసుకుంటే మంచిది అని తెలుసుకున్నారు అని భావిస్తున్నాను 


Comments