రాకేష్ మాస్టర్ హాస్పిటల్ వీడియో

  రాకేష్ మాస్టర్ కన్నుమూత            కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.     చాలా మంది నటి నటులు తన ప్రగాఢ సానుభూతి తలియజేశారు.

 తెలుగు సినిమాలలో 1500 పైగా కొరియోగ్రఫీ చేశారు ఆయన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతని సన్నిహితులు వెంటనే స్పందించి ఆస్పత్రిలో చేర్చారు.

   ఆసుపత్రిలో చేర్చిన తన ఆరోగ్యం బాగా క్షీణించడంతో డాక్టరులు కూడా ఏమీ చేయలేకపోయారు. 

   రాకేష్ మాస్టర్ శిష్యులుగా రాకేష్ మాస్టర్, జాని మాస్టర్ లను తీర్చిదిద్దారు.

   రాకేష్ మాస్టర్ చివరిగా ఆసుపత్రిలో ఎంత బాధను అనుభవించారో చూడండి.ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుందాం...

Comments