బస్సు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    బస్సు ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విశయలు తెలుసుకోండి జాగ్రతగా ఉండండి   1. మంచి బస్సు రాత్రి ప్రయాణం:

ప్రయాణంలో బస్సు చాలా ముఖ్యం మంచి రేటింగ్ ఉన్న ట్రావెలింగ్ బస్సు చాలా ముఖ్యం, దూరం ప్రయాణం కాబట్టి రాత్రి సమయాల్లో ప్రయాణం మంచిది మనకూ టైం కూడా కలిసి వస్తుంది.

    2. మి వస్తువులు కోసం 

మి సామాన్లు విశయంలో కొంచెం వీలైనంత తక్కువ అవసరం అయితే తప్ప ఎక్కువ సామాన్లు పెట్టుకొకండి ఎక్కువ సామాన్లు ఉంటే మాత్రం అవి మి బస్సు లోగేజ్ డోర్ లో పెట్టుకునే విధంగా మి సామాన్లు ప్యాక్ చేసుకోండి,మీకు బస్సులో అవసరం అవుతాయి అనే బ్యాగ్ మాత్రం మితో ఉంచుకోండి.

   3. మంచి సీటు ఎంపిక

బస్సు ప్రయాణంలో మనం కూర్చునే సీటు కూడా చాలా ముఖ్యం, మీరు విండో సీటు ఎంచుకుంటే చాలా మంచిది ఎందుకంటే నిద్ర రాకపోతే వ్యూ చూడటానికి బాగుంటుంది,లేదు అనుకుంటే స్లీపర్ అంటే పడుకునే విధంగా వుండే బస్సు ప్రయాణం ఇంకా మంచిది.    4. ప్రయాణంలో దుస్తులు (dress) 

బస్సులో మనం చాలా స్టైల్ గా రెడీగా అవల్సిన పని లేదు, మనం ఎలా కంఫర్ట్ గా ఉంటాము అనేది చూసుకోండి, కాటన్ దుస్తులు మరియు స్పొట్స్ దుస్తులు లాంటివి ఉంటే మనకి బస్సులో ఎక్కువ చల్లగా ఉన్న ఎక్కువ వేడిగా ఉన్న ఈ దుస్తులు చాలా బాగుంటాయి.

    5.చెప్పులు అవసరమా లేక సూ అవసరమా.

బస్సులో వీలైనంత వరకు చెప్పులు వాడండి ఎందుకంటే మీకు పడుకున్న కూర్చున్న తేలికగా అనిపిస్తుంది లేదు సూ అలవాటు అనుకుంటే మాత్రమే సాక్స్ వాడితే సరిపోతుంది.

      6. earphones హెడ్ సెట్ మరియు నెక్ పిల్లో 

ప్రయాణంలో మీకు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ఉండటానికి earphones మరియు నెక్ పిల్లో తీసుకురావటం మంచిది.

     7. ఫుడ్ మరియు మంచినీరు చాలా ముఖ్యం  

తేలికగా ఉండే ఆహారం మి వెంట తెచ్చుకోవడం మంచిది, ఏ ఇబ్బంది ప్రయాణంలో ఉండదు,మరి ముఖ్యంగా నీళ్ళు ఎక్కువగా తగేయకుండ దాహం గా ఉన్నపుడు మాత్రమే తాగండి అది మీకు చాలా మంచిది ఎందుకంటే బస్సులో ఎటువంటి ఇబ్బందీ పడరు.

     8. మధ్యలో బస్సు అపినప్పుడు 

బస్సు మధ్యలో ఆపినప్పుడు కచ్చితంగా కాసేపు నడవండి,అల చేస్తే మీకు కొంచెం తేలికగా అనిపిస్తుంది, అంతే కాకుండా కచ్చితంగా ఏమైనా కార్యకలాపాలు చూసుకోవడం చాలామంచిది.

      క్షేమంగా వెళ్లి లాభం గా తిరిగి రండి 

Comments