రోడ్డు పైన ఈ లైట్స్ ఎలా వెలుగుతాయి తెలుసా

    


    మనం రోడ్డుపై వెళ్తున్నపుడు రోడ్డు పక్కన లైట్స్ వెలుగుతూ అరుతు ఉంటాయి, రోడ్స్ మధ్యలో కానీ చివర కానీ ఇటువంటి లైట్స్ చూస్తూనే ఉంటాం,వీటిని నైట్ గైడ్ లైట్స్ (night guide lights) పిలుస్తారు.

    కొన్ని లైట్స్ అయితే రాత్రులు మాత్రమే వెలుగుతాయి కానీ అవీ ఎలా వెలుగుతాయి,వాటికి కేబుల్స్ వేయరు కదా మరి అవి ఎలా వెలుగుతాయి అని డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుందీ.   పైన చూపిన విధంగా ఉండే ఈ లైట్స్ ఉంటాయి ,

  ఈసారి రోడ్స్ పై వెళ్ళేటప్పుడు బాగా గమనిస్తే ఆ లైట్స్ పైన సోలార్ ప్యానల్ ఉంటుంది, దానితో పాటు ఒక చిన్న బ్యాటరీ కూడా ఉంటుంది, 


    చికటిపడేటప్పుడు సోలార్ పెనల్ పైన పడే సూర్య కిరణాలు పోవడంతో బ్యాటరీ లో ఉండే ఛార్జ్ లైట్ వెలిగే చేస్తుంది .

   ఇలా ప్రతి లైట్స్ వెలుగుతూ పోగానే ఆటో మేటిక్ గా వెలుగుతాయి 

Comments