WhatsAppలో కొత్త ఫ్యూచర్ మెసేజ్ తప్పుగా పంపిస్తే ఇలా చేయండి

  

 మీరు WhatsApp లో ఎవరికైనా మెసేజ్ తప్పు గా send చేస్తే ఈ కింద చూపిన విధంగా మార్చుకోండి. 

  మీరు ముందుగా మి WhatsAppనీ గూగుల్ ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకోండి,

ముందుగా మిరు ఎవరికైనా తప్పుగా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ ను లాంగ్ ప్రెస్స్ (long press) చేసి పట్టుకోండి. 

  తర్వాత పైన మూడు చుక్కల లైన్ వస్తుంది ఆ లైన్ పై (click) నొక్కండి, అందులో edit (ఎడిట్) అనే ఆప్షన్ వస్తుంది. అందుకో మి మెసేజ్ ఈజీ గా మార్చుకోవచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా మర్చుకున్నపుడు మేసేజ్ కింద edit అనే option ఉంటుంది.
 మీకు అర్దం కాకపోతే ఈ కింద ఫొటోస్ చూడండి,
                                       1.
 

2.
 


3.






మీకు ఈ పోస్ట్ అర్దం కాకపోతే కామెంట్ లో తెలపండి.
 మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.

Comments